Devendra Fadnavis takes oath as Maharashtra CM, Ajit Pawar as his deputy.Just yesterday, Sharad Pawar had said there was unanimity on Uddhav Thackeray as CM.
#MaharashtraPolitics
#MaharashtraGovtFormation
#Devendrafadnavis
#AjitPawar
#ShivaSena
#SharadPawar
#UddhavThackeray
#BJP
#NCP
#Congress
#NarendraModi

మహారాష్ట్ర రాజకీయ తెరపై మరో ట్విస్ట్. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. శివసేన కూటమి అధికారం చేపడతుందనుకునే దశలో.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేసి విపక్షాలకు షాకిచ్చారు. దీంతో శివసేనకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయిపోయింది.